మరిపెడలో నూతన సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన.
మరిపెడలో నూతన సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన. ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్. దేశ టైమ్స్ మహబూబాబాద్ మరిపెడ,సెప్టెంబర్ 17 మరిపెడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న సివిల్ కోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా కోర్టు ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి,శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు,ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. నూతన సివిల్ కోర్టు ఏర్పాటు ద్వారా మరిపెడ ప్రాంత ప్రజలకు...