విద్యార్థుల సౌకర్యాలపై సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధసర్పంచ్ తుడుసు నాగార్జున
విద్యార్థుల సౌకర్యాలపై సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ యూనిఫామ్స్, షూస్, టై, బెల్టుల పంపిణీ.. పాఠశాలకు ఫ్యాన్లు, షటిల్ కోర్టు పోల్స్ అందజేత పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానన్న సర్పంచ్ తుడుసు నాగార్జున దేశ టైమ్స్ మహబూబాబాద్ సెప్టెంబర్ 26: గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు వారి సౌకర్యాల కోసం అవసరమైన వసతులను సమకూర్చేందుకు కందికొండ గ్రామ సర్పంచ్ తుడుసు నాగార్జున ప్రత్యేక చొరవ చూపారు. శనివారం...