DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 1:40 pm Posted by : DESHA TIME

అక్టోబర్ 1 నుంచే వరి కొనుగోళ్లు!

అక్టోబర్ 1 నుంచే వరి కొనుగోళ్లు

 

Sep 28, 2026, 

 

అక్టోబర్ 1 నుంచే వరి కొనుగోళ్లు!

తెలంగాణ : వర్షాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,224 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సీజన్‌లో 56.59 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, కోటిన్నర టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ముందుగా వరినాట్లు వేయడంతో అక్కడే కొనుగోళ్లు మొదలుకానున్నాయి.