కెసిఆర్ ప్రతిపక్ష హోదాఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ
కెసిఆర్ ప్రతిపక్ష హోదాఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ వలిగొండ :సెప్టెంబర్ 3:( దేశ టైమ్స్) మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కెసిఆర్ తన ప్రతిపక్ష హోదాకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వలిగొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బత్తిని సహదేవ్, పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకి రాములు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్...