విమాన ప్రమాదం.. 14 మంది మృతి
విమాన ప్రమాదం.. 14 మంది మృత డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఆ దేశ సైనిక న్యాయస్థానం అధిపతి, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.