మరిపెడలో నూతన న్యాయస్థానం ప్రారంభం

మరిపెడలో నూతన న్యాయస్థానం ప్రారంభం   బార్‌–బెంచ్‌ సమన్వయంతో ప్రజలకు సత్వర న్యాయం అందించాలి   హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌   దేశ టైమ్స్  మహబూబాబాద్‌ మరిపెడ, సెప్టెంబర్‌ 19:       మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌, జస్టిస్‌ ఎన్‌.రాజేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌.మధుసూదనరావు నూతన కోర్టు...