మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీకి సర్పంచ్ స్వయంగా మరమ్మతులు*
*మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీకి సర్పంచ్ స్వయంగా మరమ్మతులు* *వర్కర్ కోసం వేచి చూడకుండా సమస్య పరిష్కారానికి ముందుకొచ్చిన సర్పంచ్ నాగార్జున* దేశ టైమ్స్ మహబూబాబాద్ సెప్టెంబర్ 17 మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని కందికొండ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా వాటర్ ట్యాంక్‌కు నీరు సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌లో గత కొద్ది రోజులుగా లీకేజీ ఏర్పడడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. సమస్యను గుర్తించిన కందికొండ గ్రామ సర్పంచ్ నాగార్జున మిషన్ భగీరథ సిబ్బంది...