DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 5:31 pm Posted by : DESHA TIME

తొర్రూరులో పోలీస్‌పై కత్తితో దాడి

భార్యాభర్తల గొడవ పరిష్కరించేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కత్తి దాడి

⚠️ 112 కాల్‌కు స్పందించిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌కు గాయాలు

👮 కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. నిందితుడి అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా | తొర్రూరు

  • భార్యాభర్తల గొడవపై 112కు కాల్ రావడంతో ఘటనాస్థలికి వెళ్లిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రుపై గుగులోతు కోటేశ్వరరావు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.