కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విమర్శలు*

📍*కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విమర్శలు*   22ఏతో ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకుంటోంది భూ భారతీ పేరుతో ప్రజలను కాంగ్రెస్ వేధిస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద అవినీతికి తెరలేపింది భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఎలాంటి తేడా లేదు-కిషన్‌ తెలంగాణను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలా మార్చారు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా-కిషన్‌రెడ్డి