రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఎస్‌ఐ, సీఐ పట్టుబాటు

రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డిపై ఏసీబీకి ఫిర్యాదు. కీసర చెరువు వద్ద రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసినట్లు సమాచారం. ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి పరుగులు పెట్టినట్లు ఆరోపణలు. రేషన్ బియ్యం కేసులో నిందితులను వేధించి లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు. బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని సీఐ వేధించినట్లు బాధితుడి ఆరోపణలు. దేశ టైమ్స్ | బ్రేకింగ్ న్యూస్