‘కాకా’ అర్థమేంటో చెప్పిన చిర
బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘కాకా’ మూవీపై చిరూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ రివీల్ చేయకముందు మెగాస్టార్ తనదైన చిరులీక్స్ స్టైల్లో దీని పేరు ‘కదిరి’ అని హింట్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఈవెంట్లో ‘కాకా’ ఫుల్‌ఫామ్ ఏంటో చెప్పేశారు. కాకా అంటే కదిరి కాళిదాస్ అని చెప్పుకొచ్చారు. కాగా సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ మూవీలో చిరు సరసన స్నేహ నటిస్తున్నట్లు సమాచారం.