Job notification

*✍🏻గ్రామీణ బ్యాంకుల్లో 13,706 పోస్టులు! 🏦💼*   * *ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. IBPS RRB (Regional Rural Banks) లో మొత్తం 13,706 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.*   * *🔹 మొత్తం పోస్టులు: 13,706*   * *🔹 పోస్టుల వివరాలు: ఆఫీసర్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్–I, ఆఫీసర్ స్కేల్–II, ఆఫీసర్ స్కేల్–III తదితర పోస్టులు.*   * *🎓 విద్యార్హత: పోస్టును బట్టి సంబంధిత విద్యార్హతలు అవసరం. ఆఫీసర్ అసిస్టెంట్,...