5 రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
కస్టమర్లకు అలర్ట్.. ముందుగానే పనులు పూర్తి చేసుకోండి!
సెప్టెంబర్ 26 – 4వ శనివారం సెలవు
సెప్టెంబర్ 27 – ఆదివారం సెలవు
సెప్టెంబర్ 28, 29, 30 – దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు పిలుపు
⚠️సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా 5 రోజులు బ్యాంకు బ్రాంచ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచన.
✅ ATM, UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు అందుబాటులో ఉండే అవకాశం.