ఆసియా కప్ విజేతగా భారత్
ఆసియా కప్ విజేతగా భారత్!_* _మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 8వ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది._ _ఆదివారం దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ విధ్వంసానికి తోడుగా తెలుగు తేజం శ్రీచరణి(4/20) సత్తా చాటడంతో శ్రీలంక తేలిపోయింది._ _ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్...