DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 9:21 am Posted by : DESHA TIME

ఏషియన్ గేమ్స్ వెనుకబడ్డ భారత్!*

*ఏషియన్ గేమ్స్ వెనుకబడ్డ భారత్!

 

ఏషియన్ గేమ్స్-2026లో ఇప్పటివరకు చైనా 85 గోల్డ్ సహా మొత్తం 137 పతకాలు గెలిస్తే భారత్ 2 గోల్డ్ కలిపి 19 మెడల్సే సాధించడం నిరాశ పర్చిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడారంగానికి భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పతకాలు రావట్లేదని, ఇతర దేశాలతో పోలిస్తే మన స్థానం వెనుకబడి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.