తేలు కుడితే చల్లటి కాపడం పెట్టండి!

తేలు కుడితే చల్లటి కాపడం పెట్టండి! ​పాము కంటే తేలు ప్రమాదకరమైంది. ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందు ఉంది; తేలు విషానికి విరుగుడు మందు లేదు. విరుగుడు లేదు కాబట్టి ప్రాథమిక వైద్యం చాలా ముఖ్యం. తేలు కుట్టినప్పుడు వచ్చే విపరీతమైన నొప్పిని తగ్గించుకోవడం అందులో ప్రధానం. ​తేలు నొప్పి ప్రత్యేకత తేలు కుడితే వచ్చే నొప్పి భరించలేనంత తీవ్రంగా, చెప్పనలవి కాని విధంగా ఉంటుంది. ​విపరీతమైన నొప్పిగా ఉంటుంది ​తిమ్మిరిగా ఉంటుంది ​పైకి పాకుతున్నట్టుగా ఉంటుంది ​వీటన్నింటి కలయికగా కూడా ఉంటుంది...