DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 4:02 am Posted by : DESHA TIME

భర్త ఫోన్ ఎత్తలేదని క్షణికావేశం.. వివాహిత మృతి!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వీడియో కాల్‌కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత విషపదార్థం తీసుకుని, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.