చైనాలో జరిగే ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన హనుమకొండ క్రీడాకారిణి సాయి వర్షిణికి*
*చైనాలో జరిగే ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన హనుమకొండ క్రీడాకారిణి సాయి వర్షిణికి* *ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ. 10,000/- ఆర్థిక సహాయం అందించి, అండగా నిలిచిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి* హనుమకొండ జిల్లాకు చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన యంగ్ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి, కుమారి వెల్పుల సాయి వర్షిణి (తండ్రి: అనిల్) అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభాపాటవాలు చాటేందుకు అద్భుతమైన అవకాశం దక్కించుకున్నారు. చైనాలోని వుక్సీ నగరంలో వచ్చే...