ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు* *బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు*

*ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు*   *బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు     *ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాదె రాంబాబు*   దేశ టైమ్స్ మహబూబాబాద్ మరిపెడ, సెప్టెంబర్ 17:     మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు...