మరిపెడలో ఘనంగా గంట్ల గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు*

*మరిపెడలో ఘనంగా గంట్ల గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు   దేశ టైమ్స్ మహబూబాబాద్/ మరిపెడ, సెప్టెంబర్ 5: మరిపెడ మున్సిపాలిటీకి 12వ వార్డ్ కౌన్సిలర్ గంట్ల గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో నిర్వహించిన వేడుకలకు అభిమానులు, అనుచరులు, స్నేహితులు, స్థానిక నాయకులు, వార్డు కౌన్సిలర్లు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గౌతమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.   ఈ సందర్భంగా అభిమానులు, అనుచరుల సమక్షంలో గౌతమ్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు...