శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే
శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వలిగొండ, సెప్టెంబర్ 17 (దేశ టైమ్స్): మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఫ్రెషర్స్ డే పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఫ్రెషర్స్ డే పార్టీలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తీన్మార్ డ్యాన్సులతో సందడి చేశారు. కళాశాల అధ్యాపకులు సైతం ప్రత్యేక నృత్య...