నకిలీ బంగారం తాకట్టు పత్రాలతో రూ.59.30 లక్షల మోసం! హనుమకొండలో ఇద్దరు నిందితుల అరెస్ట్
నకిలీ బంగారం తాకట్టు పత్రాలు సృష్టించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్, సీఈఓతో పాటు వడ్డేపల్లి రంజిత్ (39) అనే వ్యాపారి ఉన్నారు. సుమారు 640 గ్రాముల బంగారం తాకట్టు ఉన్నట్లు నకిలీ ప్లెడ్జ్ రసీదు తయారు చేసి, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధిని నమ్మించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే RTGS...