కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్*
*కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ దేశ టైమ్స్ మహబూబాబాద్ మరిపెడ, సెప్టెంబర్ 17: గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు పాలాభిషేకం...