దోపిడీ లేని సమాజం కోసం పోరాడాలి..!  అబ్బాయిపాలెం  శిక్షణ తరగతులు ప్రారంభం    -జిల్లా కార్యవర్గ సభ్యులు అలవాల వీరయ్య

దోపిడీ లేని సమాజం  కోసం పోరాడాలి..!    అబ్బాయిపాలెం  శిక్షణ తరగతులు ప్రారంభం    -జిల్లా కార్యవర్గ సభ్యులు అలవాల వీరయ్య   *దేశ టైమ్స్  మహబూబాబాద్ సెప్టెంబర్ 8*      దేశంలో 140 కోట్లు ప్రజల ఆస్తీ 300 మంది పెట్టుబడిదారులవద్ద పోగు అయింది, దోపిడీ చేయడం వల్ల దేశ సంపద కొల్ల గొట్టంవల్ల ప్రజల ఆర్థిక అసమానతల తో దోచిందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య పిలుపునిచ్చారు....