గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి
గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి వలిగొండ : సెప్టెంబర్ 8 (దేశ టైమ్స్) గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతి కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ విబి జి రాం జి ఎజండా తొ గ్రామాలలో అభివృద్ధికి ప్రజ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామపంచాయతీ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులతో చర్చించారు. గ్రామ సభ ద్వారా గ్రామo లోని...