ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి 

ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి     వలిగొండ : సెప్టెంబర్ 17 (దేశ టైమ్స్) అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పాత్సకాలు అందే విదంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి జగన్నాద రావు అన్నారు.గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భముగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వo...