ఎల్‌నినో మరింత ఉధృతం.. 2027లోనూ ప్రభావం!
ప్రపంచాన్ని ఎల్‌నినో ముప్పు మరింత తీవ్రంగా వెంటాడనుంది. పసిఫిక్ సముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎల్‌నినో రానున్న నెలల్లో ‘అత్యంత బలమైన’ స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. WMO తాజా అంచనాల ప్రకారం ఎల్‌నినో 2026 చివరి నాటికి గరిష్ఠ తీవ్రతకు చేరుకోవచ్చని, 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల నమూనాల్లో భారీ మార్పులు చోటుచేసుకుని వరదలు, కరువులు, తీవ్ర...