_ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల..వివరాలు ఎలా సరిచూసుకోవాలి?_
*_ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల..వివరాలు ఎలా సరిచూసుకోవాలి?_* _Telangana Draft Voters List: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకాంశాల ఆధారిత ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు కీలక అడుగు వేశారు._ _రాష్ట్రవ్యాప్తంగా నూతన ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Electoral Roll) అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లు, వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు అధికారులు గడువును నిర్ణయించారు. రాష్ట్రంలోని అర్హులైన ఓటర్లు తమ వివరాలను సెప్టెంబర్ 16వ తేదీ వరకు...