ఆధార్లో DOB మార్చాలంటే ఇక పత్రాలు తప్పనిసరి.. UIDAI కొత్త నిబంధనలు
ఆధార్ DOB మార్పుపై కొత్త నిబంధనలు! పుట్టిన తేదీ సవరణకు పత్రాలు తప్పనిసరి.. తప్పు డాక్యుమెంట్లతో దరఖాస్తు తిరస్కరణ ఆధార్లో పుట్టిన తేదీ (DOB) మార్పు లేదా సవరణకు సంబంధించి UIDAI నిబంధనలు కఠినతరం చేసింది. 18 ఏళ్లలోపు భారతీయులు DOB సవరణ కోసం తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. 18 ఏళ్లు పైబడిన వారికి UIDAI ఆమోదించిన పుట్టిన తేదీ ఆధార పత్రాల్లో ఏదైనా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే బర్త్ సర్టిఫికెట్ను DOB రుజువుగా సమర్పించిన వారు సవరణ కోరితే, అదే **Birth...