వినాయక నిమజ్జనాల్లో డీజే మోతలకు గుండెలు అదురుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది..

*వినాయక నిమజ్జనాల్లో డీజే మోతలకు గుండెలు అదురుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.   నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో గణేష్ శోభాయత్ర జరిగింది. శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తూ రాము (34) అనే వ్యక్తి మరణించాడు. ఊరేగింపులో డ్యాన్స్ చేసి రాము గణేష్ విగ్రమం తమ ఇంటిముందుకు రాగానే మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు శనివారం ఏపీలోని పశ్చిమ...