కందికొండ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
*కందికొండ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ* *పరిసరాల పరిశుభ్రతపై అవగాహన* *విద్యార్థులకు రూ.500 ప్రోత్సాహకం* దేశ టైమ్స్ మహబూబాబాద్ సెప్టెంబర్ 8: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని కందికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠశాల యూనిఫాంలను గ్రామ సర్పంచ్ తుడుసు నాగార్జున, పంచాయతీ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు అంబడిపూడి ఇసాకర్, తోట మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు. విద్యార్థులకు యూనిఫాంలు అందజేసి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు....