గంధం వంశీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు చీరల పంపిణీ
గంధం వంశీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు చీరల పంపిణ బోనకల్, సెప్టెంబర్ 28 (దేశ టైమ్స్): పెద్దగోపతి షాలోమ్ ప్రార్థనా మందిరంలో పర్ణశాల పండుగ సందర్భంగా గంధం వంశీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఫౌండర్స్ గంధం పుల్లయ్య, ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్స్ మాట్లాడుతూ, గంధం వంశీ జీవించి ఉన్న సమయంలో చర్చికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారని గుర్తుచేశారు. ఆయన సేవా...