మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదానం సేవా కార్యక్రమాల్లో భాగంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాద వితరణ

మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదానం సేవా కార్యక్రమాల్లో భాగంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాద వితర     దేశ టైమ్స్ మహబూబాబాద్/ మరిపెడ, సెప్టెంబర్ 20:       మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం రోజున భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగామరిపెడ పద్మశాలి...