భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాణాంతకం

ఎడిటోరియల్ ** భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాణాంతక (సెప్టెంబర్‌ 23 ‘పీపుల్స్‌ ‌డెమోక్రసీ’ సంపాదకీయం)   సెప్టెంబర్ 25, 2026 గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికలో ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పెరుగుదల చూపిందంటూ మోడీ చెప్పుకున్న నమ్మశక్యంగాని కోతలు సద్దుమణగక ముందే-అమెరికా ముందు, ట్రంప్‌ ‌పాలనా వ్యవస్థ ముందు సర్కారు సాగిల బడిందనే ఆరోపణ బండారం బట్టబయలు చేసింది. ఏకీకృత చెల్లింపుల మాధ్యమం (యూనిఫైడ్‌ ‌పేమెంట్స్‌ ఇంటర్‌‌ఫేస్‌-‌యు.పి.ఐ)లో కొన్ని రకాల డిజిటల్‌ ‌లావాదేవీలకు సంబంధించిన ఈ లొంగుబాటు మన ఆర్థిక నిర్వాహకుల...