జోగన్ పల్లి లో ఘనంగా చిట్యాల ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
జోగన్ పల్లి లో ఘనంగా చిట్యాల ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు కోరుట్ల, సెప్టెంబర్ 26 న్యూస్: కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి అనంతరం ఆమె జయంతి కి గుర్తుగా ఒక పూల మొక్క నాటారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చేసినటువంటి త్యాగాలను పోరాటాలను గుర్తు చేసుకొని , ఐలమ్మ పోరాటం.. కేవలం...