22Aపై కీలక ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

22Aపై కీలక ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   అనుమతులుంటే ఊరట   ‘22ఏ’ బాధితులకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం.   హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ అనుమతులు ఇచ్చిన లేఅవుట్లు, భవనాలను నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశం!   సీఎం నేడు శాసనసభలో ప్రకటించే అవకాశం.   సామాన్యులకు ఇబ్బందులు తొలగిపోయేలా దిద్దుబాటు చర్యలను వెల్లడించే ఛాన్స్‌.   మంత్రులతో సీఎం రేవంత్ చర్చ.   నేడు అసెంబ్లీ ప్రారంభానికి ముందు మళ్లీ మంత్రులతో భేటీ కానున్న...