మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న ఒత్తిడి

మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న ఒత్తిడ   అభివృద్ధితో పాటు ఆరోగ్యం, కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి   ప్రస్తుత కాలంలో మనిషి జీవితం ఎంతో వేగంగా మారిపోతోంది. సాంకేతికత అందుబాటులోకి రావడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, జీవన ప్రమాణాలు మెరుగుపడటం వంటి ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈ మార్పులతో పాటు ఒత్తిడి, ఆందోళన, సమయాభావం కూడా పెరుగుతున్నాయి.   ఒకప్పుడు కుటుంబంతో కలిసి గడిపేందుకు సమయం కేటాయించిన మనిషి.. నేడు ఉద్యోగం, ఆర్థిక అవసరాలు, సామాజిక మాధ్యమాలు, వ్యక్తిగత బాధ్యతల మధ్య పరుగులు...