NRI ఇంట్లో చోరీకి వెళ్లి.. గ్రిల్స్‌లో చిక్కుకున్న దొంగ
గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన అనూహ్య ఘటన
రాజారాంనగర్ సొసైటీలోని ఓ ఎన్నారై ఇంట్లో చోరీ చేసేందుకు లోనికి చొరబడ్డ దొంగ
అక్కడి నుంచి పారిపోయే క్రమంలో.. వెనుక వైపు ఏర్పాటు చేసిన గ్రిల్‌లో చిక్కుకున్నాడు
అటు వెళ్లలేక, ఇటు రాలేక.. గ్రిల్స్‌లో చిక్కుకుపోయి ఆ దొంగ నానా తంటాలు పడ్డాడు
ఇంతలో ఆ దొంగను గమనించిన స్థానికులు.. కర్రలు, రాళ్లతో అతనిని చితకబాదారు
మరోవైపు.. ఇంట్లో ఎలాంటి సామాన్లు చోరీకి గురవ్వలేదని క్లారిటీ ఇచ్చిన ఇంటి ఓనర్.