వినాయక మండపం వద్ద యువకుడి దారుణ హత్య!
వినాయక మండపం వద్ద యువకుడి దారుణ హత్య? ప్రేమజంటకు సహాయం చేశాడనే పాత కక్షతో కత్తులతో దాడి చేసిన దుండగులు హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. వినాయక మండపం వద్ద ఉన్న కార్తీక్ అనే యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. నాలుగేళ్ల క్రితం ఓ ప్రేమజంటకు కార్తీక్ సహాయం చేశాడని, ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు అతనిపై పగ పెంచుకున్నారని తెలుస్తోంది. యువతి తన ప్రియుడితో వెళ్లిపోవడంతో...