నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య.. కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన వ్యక్తి
నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య.. కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన వ్యక్తి నిజామాబాద్, సెప్టెంబర్ 17 : నిజామాబాద్ నగరంలోని రాజా రాజేంద్ర చౌరస్తాలో గురువారం దారుణ హత్య చోటుచేసుకుంది. కోరుట్లకు చెందిన హరిబాబు అనే వ్యక్తి కాలినడకన రోడ్డుపై నడుస్తూ నీళ్లు తాగేందుకు ఆగగా కారులో నుండి దిగిన వ్యక్తి నేరుగా వచ్చి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారైనట్లు సమాచారం. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో వచ్చిన...