వరంగల్ జిల్లా మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనట్లు సమాచారం.
మృతుడిని తిమ్మాపూర్‌కు చెందిన గౌతమ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న మామునూరు పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
హత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
మామునూరు | వరంగల్
#BreakingNews #Mamnoor #Warangal #MurderCase #TelanganaNews #DeshaTimes