డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ బ్రేక్!..* 

*డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ బ్రేక్!..*    లోకల్ కరెన్సీల్లోనే దేశాల మధ్య వాణిజ్యం   ఏక పక్ష యుద్ధాలు, టారిఫ్లపై అభ్యంతరం   పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలపై ఆందోళన   11 సభ్య దేశాల మధ్య పరస్పర ఆర్థిక సహకారం   స్టార్టప్స్, ఇన్నోవేషన్, పెట్టుబడులకు ప్రయార్టీ   ఉగ్రవాదంపై రాజీలేని పోరు.. పహల్గాం దాడిపై ఖండన   'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు సదస్సు ఆమోదం   యూఎన్ భద్రతా మండలి విస్తరణే ప్రధాన ఎజెండా   భారత్, బ్రెజిల్, చైనా, రష్యా సంపూర్ణ మద్దతు  ...