మరిపెడలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన*
*మరిపెడలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన *ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరి.. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి* దేశ టైమ్స్ మహబూబాబాద్ మరిపెడ సెప్టెంబర్ 18 మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ ఆదేశాల మేరకు మరిపెడ మండలంలో శుక్రవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆటోలను నడిపే సమయంలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్,...