DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:31 am Posted by : DESHA TIME

చంద్రశేఖరన్ నియామకం చెల్లుబాటు కాదు: టాటా ట్రస్ట్స్*

*చంద్రశేఖరన్ నియామకం చెల్లుబాటు కాదు: టాటా ట్రస్ట్స్

 

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఎన్. చంద్రశేఖరను మరో ఐదేళ్లు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని టాటా ట్రస్ట్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

నిబంధనల ప్రకారం ట్రస్ట్ నామినేటెడ్ డైరెక్టర్ల మెజారిటీ సమ్మతి లేకపోవడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

 

చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపును బోర్డులో మెజారిటీ వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓటు వేయడం కలకలం రేపింది

 

చంద్రశేఖరన్‌ పునర్నియామకం చెల్లదని, AoA ప్రకారం టాటా ట్రస్ట్స్ నామినీల మద్దతు తప్పనిసరి అని వెల్లడి.

 

బోర్డులో టాటా ట్రస్ట్స్‌కు ఇద్దరు నామినీ డైరెక్టర్లు.

 

సెప్టెంబర్‌ 17న ఒక నామినీ డైరెక్టర్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు.

 

అవసరమైన మద్దుతు లభించలేదని ట్రస్ట్స్ వాదన.