ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు.. కీలక ఉత్తర్వులు
బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు.. కీలక ఉత్తర్వులు మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కార్పొరేషన్లలో మేయర్లు, కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది. నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులకు 5000, SC, ST, BCలకు 2,500-/గా ఖరారు చేసింది. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతపై అఫిడవిట్ తప్పనిసరిగా జత పరచాలి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ?