హైదరాబాద్‌లో కల్తీ పనీర్ మాఫియా గుట్టురట్టు!

పామాయిల్‌తో పనీర్ తయారీ.. 14 డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ దాడులు హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల మాఫియా మరోసారి వెలుగులోకి వచ్చింది. పామాయిల్, రసాయనాలతో పనీర్ తయారు చేస్తున్న డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 🔴 14 డెయిరీ యూనిట్లలో తనిఖీలు 🔴 పామాయిల్‌తో పనీర్ తయారీ గుర్తింపు 🔴 3 డెయిరీ యూనిట్ల లైసెన్సులు రద్దు 🔴 బొద్దింకలు, అపరిశుభ్రతపై గుర్తింపు 🔴 రూ.7.19 లక్షల విలువైన ఉత్పత్తుల స్వాధీనం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ...