పామాయిల్‌తో పనీర్ తయారీ.. 14 డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ దాడులు
హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల మాఫియా మరోసారి వెలుగులోకి వచ్చింది. పామాయిల్, రసాయనాలతో పనీర్ తయారు చేస్తున్న డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
🔴 14 డెయిరీ యూనిట్లలో తనిఖీలు
🔴 పామాయిల్‌తో పనీర్ తయారీ గుర్తింపు
🔴 3 డెయిరీ యూనిట్ల లైసెన్సులు రద్దు
🔴 బొద్దింకలు, అపరిశుభ్రతపై గుర్తింపు
🔴 రూ.7.19 లక్షల విలువైన ఉత్పత్తుల స్వాధీనం
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.