చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ACB దాడులు
చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ACB దాడులు రూ. లక్ష లంచం తీసుకుంటూ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల: చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో (STO) అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడులు నిర్వహించారు. బాధితుడి నుంచి రూ.1,00,000 లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ACB బృందం పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుంది. అనంతరం...