మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ*
*మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ* దేశ టైమ్స్ మహబూబాబాద్/మరిపెడ సెప్టెంబర్ 18 మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలోవినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ...