సూది గుచ్చకుండా.. చుక్క రక్తం తీయకుండా.. 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షలు
సూది గుచ్చకుండా.. చుక్క రక్తం తీయకుండా.. 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షలు మంగళగిరి: సూది గుచ్చకుండా, చుక్క రక్తం తీయకుండా కేవలం 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే అత్యాధునిక ఏఐ సాంకేతికత గుంటూరు జిల్లా మంగళగిరిలో అందుబాటులోకి వచ్చింది. ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ఏరోస్ వెల్‌నెస్ ఏఐ క్లినిక్’ను అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అందుబాటులోకి...